కన్నీటి వీడ్కోలు.. ఘన నివాళి

సూర్యాపేట పట్టణంలోని తాళ్లగడ్డ 29వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు *ఎల్గూరి రవి* గారి తల్లి *కీ"శే" ఎల్గూరి మల్లమ్మ* గారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ *కొప్పుల వేణారెడ్డి* గారు. అనంతరం మల్లమ్మ గారి పాడె మోసి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మల్లమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము. వారి వెంట మున్సిపల్ కౌన్సిలర్లు బైరు శైలేందర్, రాపర్తి భవాని శ్రీనివాస్, మాజీ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజద్ అలీ, కల్లు గీత సంఘం అధ్యక్షులు రాపర్తి శ్రీను,...