ఇందిరమ్మ ఇల్లుతో నిరుపేదల సొంతింటి కల సాకారం...

ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల కుటుంబల్లో ఆనందం... నిరుపేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం... సూర్యాపేట మండలంలోని బాలెంల గ్రామంలో పేరెల్లి సైదమ్మ సైదులు గార్ల ఇందిరమ్మ ఇల్లును వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి గారు ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా సూర్యాపేట నియోజకవర్గంలో మొదటి విడుతలో ప్రియతమ నేత దివంగత రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి 3500 ఇండ్లు మంజూరు చేయించగా 70శాతం పూర్తి అయ్యాయని, రెండో విడతలో మరో 2000 ఇండ్లను కేటాయించడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు.అధికారం...