మైనర్ భార్య గర్భం దాలిస్తే భర్తపై పోక్సో కేసు

🔹 18 ఏళ్లలోపు బాలిక గర్భం దాల్చితే భర్తపై పోక్సో కేసు. 🔹 నిందితులకు 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం. 🔹 నిందితుల ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేత. 🔹 మైనర్ వివాహాలు జరిపించే పురోహితులు, ఖాజీలుపైనా చర్యలు. 🔹 2016–2026 మధ్య బెంగాల్‌లో 60 వేల మంది మైనర్లు తల్లులైనట్లు వెల్లడి. 🔹 ముర్షిదాబాద్‌లో అత్యధికంగా 12,847 కేసులు నమోదు. 🔹 బాల్య వివాహాల నివారణకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్న ప్రభుత్వం. కోల్‌కతా: బాల్య వివాహాలు, మైనర్ల ప్రసవాలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. 18 ఏళ్లలోపు బాలిక గర్భం దాల్చినా లేదా ప్రసవించినా, ఆమె...