" పోరాటాల నేత సత్తెనపల్లి రామకృష్ణ" "త్యాగం ఎన్నటికీ మరువలేం..

- వర్ధంతి సందర్భంగా ఖానాపురం హవేలీలో మెగా రక్తదాన శిబిరం ఖమ్మం ప్రతినిధి : సెప్టెంబర్, 8:ఖమ్మం:విద్యుత్ ఉద్యమ పోరాటంలో అమరుడైన కామ్రేడ్ సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి సందర్భంగా ఖానాపురం హవేలీలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కామ్రేడ్ సత్తెనపల్లి రామకృష్ణ చిత్రపటానికి సీపీఎం పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కామ్రేడ్ పోతినేని సుదర్శన్ రావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు కామ్రేడ్ బుగ్గవీటి సరళ మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా జరిగిన సభలో సిపిఎం పార్టీ హవేలి మండల కార్యదర్శి దొంగల తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన సభలో సీపీఎం పార్టీ...