బిట్స్ పిలానీలో జాబ్స్.. ఆన్‌లైన్ ఇంటర్వ్యూతో ఎంపిక!

బిట్స్ పిలానీ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 18లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత: బీఎస్సీ (మైక్రోబయాలజీ/జువాలజీ), బీటెక్ లేదా సమాన డిగ్రీ. సంబంధిత రంగాల్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 18 మరిన్ని వివరాల కోసం www.bits-pilani.ac.in అధికారిక వెబ్‌సైట్ను సందర్శించండి.