ఇంటర్ పాస్ అయితే NABARDలో ఉద్యోగం.. రేపే చివరి తేదీ!
NABARD Financial Servicesలో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ (CSO) పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హత: ఇంటర్/10+2 వయసు: గరిష్ఠంగా 33 ఏళ్లు దరఖాస్తు: ఆన్లైన్లో చివరి తేదీ: సెప్టెంబర్ 12 ఎంపిక: వెరిఫికేషన్, రాత పరీక్ష/ఇంటర్వ్యూ అర్హత ఉన్న అభ్యర్థులు చివరి తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం nabfins.org వెబ్సైట్ను చూడండి.