‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ మూవీ రివ్యూ.. ఆనంద్, వైష్ణవి కెమిస్ట్రీ ఎలా ఉంది?
చిత్రం: ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, శివాజీ, వాసుకి, కల్యాణ్ శంకర్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు దర్శకత్వం: ఆదిత్య హాసన్ సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్ సినిమాటోగ్రఫీ: అజీమ్ మహ్మద్ ఎడిటింగ్: నవీన్ నూలి నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య విడుదల: సెప్టెంబర్ 11, 2026 కథేంటి? ‘#90s’ వెబ్సిరీస్లోని కుటుంబ నేపథ్యం నుంచి ఆదిత్య పాత్రను పరిచయం చేస్తూ సినిమా మొదలవుతుంది. సినిమాలు తీయాలనే కోరిక ఉన్న ఆదిత్య.. కుటుంబ పరిస్థితుల కారణంగా పై చదువుల కోసం లండన్ వెళ్తాడు. అయితే విదేశాలకు వెళ్లినా అతని ఆలోచనలు మాత్రం సినిమాల చుట్టూనే తిరుగుతుంటాయి. అదే యూనివర్సిటీలో తెలుగు...