సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా
*నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యం.. సద్వినియోగం చేసుకోవాలి* *సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి గారు* నిరుద్యోగ యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సెప్టెంబర్ 19న కోదాడ పట్టణంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను సూర్యాపేట జిల్లా నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ *కొప్పుల వేణారెడ్డి* గారు పిలుపునిచ్చారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ *కొప్పుల వేణారెడ్డి* గారు మాట్లాడుతూ.. రాష్ట్ర భారీ నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు *ఉత్తమ్ కుమార్ రెడ్డి* గారి సహకారంతో కోదాడ పట్టణంలో ఈ మెగా జాబ్ మేళాను...