ఎలాంటి విద్యార్వత లేకున్నా పది రాసుకునే అవకాశం

ఓపెన్ టెన్త్ ఇంటర్ అడ్మిషన్లకు నేడే చివరి తేదీ లక్ష్య డిస్టెన్స్ అకాడమీ కోఆర్డినేటర్ అనంతుల సతీష్ అడ్మిషన్లకు చివరి తేదీ నేడే సెప్టెంబర్ 15 సూర్యాపేట, సెప్టెంబర్ 14:తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్ 2026 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైతున్నట్లు లక్ష్య డిస్టెన్స్ అకాడమీ కోఆర్డినేటర్ అనంతుల సతీష్ ఒక ప్రకటనలో తెలిపారు వారు మాట్లాడుతూ చదువు మధ్యలో మానేసిన వారు ఎలాంటి విద్యార్వత లేకున్నా 14 సంవత్సరాలు నిండిన వారందరూ 10వ తరగతి రాసుకునే అవకాశం కలదు పది పాసైన వారు ఇంటర్ ఒక్క సంవత్సరంలో పూర్తి చేసుకునే అవకాశం ఉన్నదని తెలిపారు ఈ...