7వ తరగతి పాసైతే చాలు.. జార్ఖండ్‌లో 772 హోంగార్డ్ ఉద్యోగాలు!

జార్ఖండ్ గృహ రక్షా వాహిని (JGRV), దేవ్‌ఘర్ నుంచి హోంగార్డ్ రిక్రూట్‌మెంట్‌–2026 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 772 హోంగార్డ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో రూరల్, అర్బన్ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. దరఖాస్తులు అక్టోబర్ 11 నుంచి 26, 2026 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. ముఖ్య వివరాలు సంస్థ: Jharkhand Griha Raksha Vahini, Deoghar పోస్ట్: హోంగార్డ్ / గృహ రక్షక్ మొత్తం ఖాళీలు: 772 రూరల్ హోంగార్డ్: 635 అర్బన్ హోంగార్డ్: 137 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 11-10-2026 చివరి తేదీ: 26-10-2026 సాయంత్రం 5 గంటల వరకు ఫీజు: రూ.100 వయసు: 19–40 సంవత్సరాలు...