ఎస్ఐఆర్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలి... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

అనామిలిస్, మ్యామింగ్ ఓటర్ల జాబితా వేగవంతం చేయాలి కుల దృవీకరణ పత్రాలు అవసరమైన వారికి త్వరితగతిన జారీ చేయాలి బిఎల్ఓ లు సరైన ప్రణాళికతో విధులు నిర్వహించాలి ఖమ్మం నగరంలో పాత డిఆర్డీవో కార్యాలయం ఆవరణ జరుగుతున్న ఎస్ఐఆర్ హియరింగ్ ప్రక్రియ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఖమ్మం ప్రతినిధి : సెప్టెంబర్, 16: ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం మ్యాపింగ్ కానీ, అనామిలిస్ జాబితాలో ఉన్న వారందరికీ నోటీసుల జారీ, డాక్యుమెంట్స్ అప్లోడ్ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు.బుధవారం స్థానిక బస్ డిపో రోడ్, పాత డిఆర్డీఏ కార్యాలయ పరిధిలో ఓటరు జాబితా ప్రత్యేక...