రైతులకు కరెంటు ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం

దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు.. అధికారుల మీద నెపం నెట్టి పబ్బం గడుపుకుంటున్న రేవంత్ రెడ్డి వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో నెట్టి 22A పేరుతో వ్యవసాయ రంగాన్ని రియల్ ఎస్టేట్ రంగంగా మార్చే దిశలో రేవంత్ రెడ్డి వెంటనే నాణ్యమైన విద్యుత్ ఇచ్చి రైతులను ఆదుకోకపోతే జాతీయ రహదారులు స్తంభింపచేస్తం, సబ్ స్టేషన్ లను ముట్టడిస్తాం _ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ సూర్యాపేట, సెప్టెంబర్ 20:రాష్ట్రంలో పాలన చేతగాక, సంక్షేమం అందించలేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నడిగూడెం మండలం కరివిరాల గ్రామంలోని విద్యుత్...