ఆదిలాబాద్ రిమ్స్ అగ్నిప్రమాదంలో మరో శిశువు మృతి
ఆదిలాబాద్ రిమ్స్ అగ్ని ప్రమాదంలో ఇద్దరు శిశువులు మృతి. పొగతో శ్వాస ఆడక 15 రోజుల మరో శిశువు కూడా మరణించింది. సీఎం రేవంత్ రెడ్డి విచారం, విచారణ, మెరుగైన వైద్యానికి ఆదేశాలు. మంత్రి జూపల్లి విచారం, ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణాల సంఖ్య మూడుకు చేరుకుంది. పొగ వ్యాపించి శ్వాస ఆడక ఇబ్బంది పడుతూ ఇచ్చోడకు చెందిన ఓ శిశువు మృతి చెందగా.. మరికొందరిని మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరో శిశువు మృతి చెందింది. తాజాగా ఇంద్రవెల్లి మండలంలోని గిన్నెర గ్రామానికి చెందిన...