నిర్లక్ష్యపు వార్డెన్ పై కేసు నమోదు చేయాలి..
నలుగురు విద్యార్థులు మృతి సంఘటన పై మండిపడ్డ గిరిజన సంఘాలు.. రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, ఇవ్వాలి.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి వార్డెన్ సుదర్శన్ను తక్షణమే సస్పెండ్ చేయాలి – ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలి డిప్యూటీ డైరెక్టర్, ఐటీడీఏ పీఓ నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరపాలి దళిత ఆదివాసీ విద్యార్థులు మరణాలు పట్ల జిల్లా కలెక్టర్ నిర్లక్ష్య వైఖరిని ఖండించారు, దళిత , ప్రజా సంఘాల జెఎసి డిమాండ్ టెక్కలి సెప్టెంబర్ 24 టెక్కలి గిరిజన పోస్టు మెట్రిక్ హాస్టల్ ఆవరణలో రైల్ ఢీకొని మృతి చెందిన దళిత విద్యార్థుల సంఘటనపై దళిత...