* ప్రభుత్వం వెంటనే రైతు నాదుకోవాలి..
తుఫాను ప్రభావంతో సుమారు 30 ఎకరాల్లో పంటలు నీటముంపు ప్రభుత్వం వెంటనే స్పందించాలి – బిజెపి బాడాన యమున * సరుబుజ్జిలి సెప్టెంబర్ 24 : సరుబుజ్జిలి మండలం వ్యాప్తంగా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు సుమారు 30 ఎకరాల వ్యవసాయ భూముల్లోకి నీరు చేరి పంట పొలాలు ముంపునకు గురయ్యాయని మండల బిజెపి మహిళా అధ్యక్షురాలు బాడాన యమున అన్నారు. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడిందని ఈ మేరకు గురువారం నాడు తుఫాను ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు.. రోజుల తరబడి పొలాల్లో నీరు నిలిచిపోవడంతో పంటలు పూర్తిగా దెబ్బతిని, వ్యవసాయ భూములు పాడయ్యే పరిస్థితి ఏర్పడిందని...