ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ....

మొదటి విడతలో 210 మంది లబ్ధిదారులకు పత్రాలు అందజేత. అర్హులైన పేదలకు సొంత ఇంటి కల సాకారమే లక్ష్యం: వార్డుల వారీగా అందించిన మంజూరు పత్రాలు. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి. కోదాడ, సెప్టెంబర్ 25 :కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాల సొంత ఇంటి కలను సాకారం చేయాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగా... మొదటి విడతగా మంజూరైన 210 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను కోదాడ శాసనసభ్యులు శ్రీమతి పద్మావతి రెడ్డి ఈరోజు కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వార్డుల వారీగా ఘనంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం...