దేవాలయాల విషయంలో కూచిపూడి మాజీ సర్పంచ్ శెట్టి సురేష్ నాయుడుపై చేసిన ఆరోపణలు అవాస్తవం...

హిందూ వ్యతిరేకి అని దేవాలయాల నిర్మాణాలను అడ్డుకుంటున్నాడని నేను గతంలో చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం... వ్యక్తిగత దురుద్దేశంతో అలా చేశాను... అక్రమ నిర్మాణమైన బ్రిడ్జిని అడ్డుకున్నాడు తప్ప దేవాలయాల నిర్మాణాన్ని కాదు... దేవాలయాల నిర్మాణానికి స్థలం వితరణ చేసింది కూడా శెట్టి వారి వంశస్తులే... నేను వారిపట్ల అనుచితంగా ప్రవర్తించడం స్థలం ప్రభుత్వానిదని ప్రయత్నాలు చేయడం అంతా నా స్వయం కృతాపరాదమే... దేవాలయానికి స్థలం ఇచ్చిన శెట్టి వారి వంశస్థులందరికీ ధన్యవాదములు చెప్తూ చేసిన తప్పుకి బహిరంగంగా క్షమాపణ చెప్తున్నాను... శెట్టి వారికి కృతజ్ఞతగా ఆర్చి నిర్మాణం చేసి శెట్టి వారి పెడతాం... గ్రామస్థులు,మీడియాతో కూచిపూడి దేవాలయాల నిర్వాహకులు కందికొండ సాయిబాబు. కోదాడ, సెప్టెంబర్...