Redmi Note 17 Pro 5G.. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 21 గంటలకుపైగా!

రూ.40 వేల లోపు స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి Redmi Note 17 Pro 5G ఆసక్తికరమైన ఆప్షన్‌గా నిలుస్తోంది. ఈ ఫోన్‌లోని 9000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ దీని ప్రధాన ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 21 గంటల 55 నిమిషాల పాటు నిరంతరంగా ఉపయోగించుకోవచ్చని పేర్కొంటున్నారు. రూ.40 వేల లోపు ఫోన్లలో బ్యాటరీ బ్యాకప్ పరంగా ఇది గట్టి పోటీ ఇస్తోంది. 10,000mAh బ్యాటరీ ఉన్న POCO X8 Power సుమారు 20 గంటల 45 నిమిషాల బ్యాకప్ ఇవ్వగా, Vivo T5 దాదాపు 14 గంటల 42 నిమిషాలు పనిచేస్తుందని సమాచారం. సగటు వినియోగంలో Redmi Note 17...