కోదాడకు సినీ శోభ - చెన్నై షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వస్తున్న స్టార్ హీరోయిన్ రితిక నాయక్!
కోదాడ, అక్టోబర్ 2 (ఆర్యాద్వి): కోదాడ పట్టణ వాసులకు షాపింగ్ అంటే ఇక చెన్నై వెళ్లాల్సిన పనిలేదు.. చెన్నైనే కోదాడకు వచ్చేసింది! పట్టణంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చెన్నై షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ కు ముహూర్తం ఖరారైంది.రేపు (అక్టోబర్ 3) జరగనున్న ఈ ప్రారంభోత్సవానికి టాలీవుడ్ క్రేజీ బ్యూటీ, ప్రముఖ సినీ నటి రితిక నాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాల్ ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతో కోదాడలో సందడి నెలకొంది.ఒకే చోట ఫ్యామిలీ షాపింగ్: అత్యాధునిక హంగులు, నూతన కలెక్షన్లతో తీర్చిదిద్దిన ఈ మాల్ లో చిన్నారుల నుండి పెద్దల వరకు అన్ని వయసుల వారికి నచ్చే ట్రెండీ డ్రెస్సులు, ఫ్యాషన్ వేర్,...