ఘనంగా ది చెన్నయ్ షాపింగ్ మాల్ ప్రారంభం
ప్రారంభించిన ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి చెన్నయ్ షాపింగ్ మాల్ లో సినీనటి రితికా నాయక్ సందడి కోదాడ టౌన్,అక్టోబర్ 03 (ఆర్యాద్వి): కోదాడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ది చెన్నయ్ షాపింగ్ మాల్ ను స్థానిక శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి శనివారం ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ కోదాడ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రజలకు అత్యాధునిక మోడల్స్, నాణ్యమైన వస్త్రాలు ఒకే చోట లభించేలా ది చెన్నై షాపింగ్ మాల్ అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు ప్రముఖ సినీనటి రితిక నాయక్ ప్రత్యేక అతిథిగా హాజరై సందడి చేశారు....