తెలంగాణ బీజేపీ నూతన సంఘటన మంత్రికి ఘన స్వాగతం
రాష్ట్ర సరిహద్దున స్వాగతం పలికిన జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నూకల మధుకర్ నూకల మధుకర్కు ఘన స్వాగతం పలికిన బిజెపి శ్రేణులు కోదాడ టౌన్, అక్టోబర్ 03 (ఆర్యాద్వి): తెలంగాణ రాష్ట్ర బిజెపి నూతన సంఘటన మంత్రిగా నియమితులైన నూకల మధుకర్ పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న సందర్భంగా ఆయనకు కోదాడ బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు.శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ ద్వారమైన కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామం వద్ద బిజెపి సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి, కోదాడ మండల అధ్యక్షుడు గాదరి పుల్లారావుల ఆధ్వర్యంలో పార్టీ...