వన్య ప్రాణి సంరక్షణ వారోత్సవాలు.

బయ్యారం: అక్టోబర్: 3:వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలను మహబూబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ఫారెస్ట్ అధికారులు శనివారం ఘనంగా నిర్వహించారు అక్టోబర్ 2 తేదీ నుండి ఎనిమిదో తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించనునట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తెలిపారు. ఈ వారోత్సవాలను నిర్వహించడం వల్ల ప్రజలకు అడవుల వల్ల మరియు వన్యప్రాణుల వల్ల ప్రయోజనాలు తెలుస్తాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా బీట్ ఆఫీసర్లు పాల్గొన్నారు