రైతులకు నాణ్యమైన కరెంటు తోపాటు 12 గంటలు కరెంటు ఇవ్వాలి

విద్యుత్‌ కోతలు పెరిగితే.. రైతు పొలాల్లో పంట కాదు, కన్నీళ్లే మిగులుతాయి ట్రాక్టర్ లో దర్శనమిస్తున్న ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్‌ వ్యవస్థ దుస్థితికి నిదర్శనం.. ట్రాక్టర్‌లో ట్రాన్స్‌ఫార్మర్ల తరలింపు రైతులతో చెలగాటమాడుతున్న విద్యుత్ అధికారులు కోదాడ టౌన్, అక్టోబర్ 07 (ఆర్యాద్వి): కోదాడ కరెంట్‌ కష్టాలు రైతు కన్నీళ్లకుకారణమవుతున్నాయి.. పొలాలు ఎండుతుంటే పంటలపై ఆశలు ఎలా నిలుస్తాయి…విద్యుత్‌ కోతలు పెరిగితే.. రైతు పొలాల్లో పంట కాదు, కన్నీళ్లే మిగులుతాయి. కరెంట్‌ కోసం ఎదురుచూస్తున్న రైతు.. నీటి కోసం ఎండిపోతున్న పంట! విద్యుత్‌ సరఫరాలో నిర్లక్ష్యం.. రైతు పంటకు ప్రాణాంతక పరిణామం. కరెంట్‌ లేక మోటార్లు ఆగుతున్నాయి.. మోటార్లు ఆగితే పంటలు ఎండుతున్నాయి.. రైతు బతుకు ఆగిపోతోంది. పొలాలకు...