సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సు
ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ - ప్రతి పౌరుని రక్షణ, భద్రత పోలీసు బాధ్యత. - విద్యార్థులు సైబర్ వారియర్లుగా మారి సమాజాన్ని చైతన్యపరచాలి. - అవగాహన లోపం, అత్యాశతోనే సైబర్ మోసాలు.. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ సూర్యాపేట జిల్లా, అక్టోబర్ 7 (ఆర్యాద్వి):సూర్యాపేట జిల్లాలో ప్రతి బుధవారం నిర్వహిస్తున్న సైబర్ జాగ్రత్త దినోత్సవం లో భాగంగా సూర్యాపేట పోలీసుల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సైబర్ మోసాల నివారణ, సైబర్ సెక్యూరిటీపై గురువారం రోజున అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ముఖ్య అతిథిగా హాజరై...