సివిల్ సప్లెస్ జిల్లా మేనేజర్ ఆస్తులపై ఏసీబీ దాడులు..
ఖమ్మం: మహబూబాబాద్/ అక్టోబర్ 9: ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే అనుమానంతో సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ వాసంశెట్టి నరసింహారావుకు సంబంధించిన నివాసాలు, బంధువుల ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టినట్లు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే అనుమానంతో సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ వాసంశెట్టి నరసింహారావుకు సంబంధించిన నివాసాలు, బంధువుల ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టినట్లు సమాచారం. గతంలో ఖమ్మం జిల్లాలో సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్గా పనిచేసిన నరసింహారావు ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆస్తులు, ఆదాయ వనరులపై ఏసీబీ అధికారులు ప్రత్యేక...