బక్క హేమ్లాతండా గ్రామపంచాయతీ లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు.. పాల్గొన్న సర్పంచ్ గుగులోత్ కృష్ణ నాయక్ గారు
బక్క హేమ్లాతండా గ్రామపంచాయతి లో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో సర్పంచ్ కృష్ణ నాయక్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, విద్యార్థినులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో జరుపుకోవాలని సర్పంచ్ కృష్ణ నాయక్ గారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ నేనావత్ సురేందర్ నాయక్, పంచాయతీ కార్యదర్శి సత్యవతి, అంగన్వాడీ టీచర్ స్, ANM, ఆయలు గ్రామ...