పదవులకోసం కాదు పనిచేసే వారికే ఓటు వేయండి
మరోసారి ఎమ్మెల్సీ బరిలో అశోక్ సార్ గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు తారుమారు చేసిన పాలకూరి అశోక్ ఈసారి ఎన్నికల్లో విజయం నాదేనని ధీమా విలేకరుల సమావేశంలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ సార్ ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 9: పదవులకోసం కాదు పనిచేసే వారికే ఓటు వేయాలని, ఈసారి ఎన్నికల్లో విజయం నాదేనని వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ సార్ అన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కొంతమంది రాత్రికి రాత్రే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పుట్టుక వస్తున్నారని, అటువంటి తగిన గుణపాఠం చెప్పాలని, నిత్యం జనం...