నగరంలో మౌళిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత...

రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార చేనేత జౌళి శాఖల మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు అభివృద్ధి పనులను నాణ్యతతో, సకాలంలో పూర్తి చేయాలి ఖమ్మం బాలాజీనగర్‌లో రూ. 90 లక్షల సుడా నిధులతో సీసీ డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల ఖమ్మం, అక్టోబర్-09: ఖమ్మం నగరంలో ప్రజలకు మెరుగైన మౌళిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని 44వ డివిజన్ బాలాజీనగర్‌లో సుడా నిధులు రూ. 90 లక్షలతో చేపట్టనున్న సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు...