వైభవోపేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ భూమిపూజ నిర్వహించాలి.....

రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ , సహకార చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు తిరుమల తరహాలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి తిరుమల తరహాలో క్యూలైన్లు, బారికేడ్లు, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలి భక్తులకు అన్నప్రసాదం, త్రాగునీరు, మజ్జిగ అందుబాటులో ఉంచాలి అక్టోబర్ 12న అల్లిపురంలో త్రిదండి చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా ఆలయ భూమిపూజ ఆలయ నిర్మాణ ప్రాంగణాన్ని, భూమిపూజ ఏర్పాట్లను పరిశీలించి మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి తుమ్మల ఖమ్మం ప్రతినిధి : అక్టోబర్, 9: ఖమ్మం నగరంలోని అల్లిపురంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణ భూమిపూజ కార్యక్రమాన్ని అత్యంత...