ఉపాధీ పనులు కల్పించి ఆదుకోవాలి

ఎంపీడీవో కు వ్యకాస వినతి కారేపల్లి: అక్టోబర్, 9: కారేపల్లి : ఉపాధీ పనులు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఎంపీడీవో కు వినతిపత్రం అందజేశారు. ఎలినినో ప్రభావతం గ్రామాలలో రైతులు పంటలు వేయక వ్యవసాయపనులు లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారని వారికి వీబీజీ రాంజీ క్రింద పనులుకల్పించాలని వినతిలో కోరారు. ఈ సందర్బంగా వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు కొండబోయిన నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాలలో కరువు పరిస్ధితులు కనిపిస్తున్నాయన్నారు. వ్యవసాయ సాగుతో జనవరి వరకు వ్యవసాయ పనులు దొరికే వనినేడు కరువు పరిస్ధితులతో వ్యవసాయ కూలీలు పట్టణాలకు వలస పోతున్నారని అక్కడ కూడా పనులు లేక రోడ్ల వెంట...