బాలికల హక్కులకు భరోసా - బాల్య వివాహాల నిర్మూలనకు పిలుపు

- అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా షీ టీం ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 9: యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ (ఎయిడ్) సంస్థ మరియు పోలీస్ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం నందు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేసిన షీ టీం ఏ హెచ్ టి యు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆడపిల్ల అంటే కుటుంబానికి వెలుగు సమాజానికి బలం దేశ భవిష్యత్తుకు పునాది అని ఒక బాలికకు విద్యను అందిస్తే ఒక కుటుంబానికి వెలిగినట్లేనని అది దేశ అభివృద్ధికి బాటలు వేస్తుందని...