పాత్తులోత్ సూర్య నాయక్ గారి పార్థివదేహానికి నివాళులు అర్పించిన బక్క హేమ్లాతండా గ్రామ సర్పంచ్ గుగులోత్ కృష్ణ నాయక్
తుంగతుర్తి నియోజకవర్గం: నూతనకల్ మండలం బక్క హేమ్లాతండా గ్రామ పాత్తులోతు సూర్య నాయక్ గారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు ఉదయం కన్నుమూశారు . సర్పంచ్ కృష్ణ గారు సూర్య నాయక్ గారి భౌతికాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు: నేనావత్ సురేందర్ నాయక్ ఉప సర్పంచ్, గ్రామ శాఖ అధ్యక్షులు కేతావత్ మంగత్య నాయక్, 7వార్డు మెంబెర్ పాత్తులోతు జలందర్ నాయక్,గుగులోత్ లకపతి నాయక్, గుగులోత్ సోమల్లా నాయక్,గుగులోత్ సురేందర్ నాయక్, మూడ్ చందు నాయక్, నేనావత్ పంతులు నాయక్,...