కుక్క శస్త్ర చికిత్సకు కోసం హైదరాబాద్ నుండి కోదాడకు

- విరిగిన తొడ ఎముక కి రాడ్ , ప్లేట్ వేసి శస్త్ర చికిత్స - మూగ జీవి కోసం దూర భారాన్ని లెక్కచేయని యజమాని కోదాడ, అక్టోబర్ 10 (ఆర్యాద్వి): హైదరాబాద్ నగరానికి చెందిన జంతు యజమాని ఉపాధికోసం ఆవులను పెంచుకుంటున్నాడు.ఇంటివద్ద ఆవులతో పాటు బెల్జియం షెఫర్డ్ జాతికి చెందిన ఒక కుక్కను సాకుతున్నారు. నిన్న మధ్యాహ్నం కుక్క అనుకోకుండా ఆవుల దగ్గరకు వెళ్లేసరికి ఆవు తన్నడంతో కుక్క వెనుక కాలు తొడ ఎముక ముక్కలుగా విరిగింది. తెలిసిన డా క్టర్ ని సంప్రదించగా సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలకు తీసుకెళ్లమని సలహా ఇవ్వడంతో ఈరోజు ఉదయం హైదరాబాద్ నుండి కోదాడకు కుక్కను...