తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించాలి..

జిల్లా బిసి అభివృద్ధి అధికారిణి జ్యోతి ఖమ్మం కలెక్టరేట్‌లో ఘనంగా రెండవ రోజు బతుకమ్మ సంబరాలు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో అటుకుల బతుకమ్మ వేడుకలు ఖమ్మం, అక్టోబర్- 11: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించాలని జిల్లా బిసి అభివృద్ధి అధికారిణి జి. జ్యోతి తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాల్లో భాగంగా ఖమ్మం కలెక్టరేట్‌లో ఆదివారం రెండవ రోజు అటుకుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో అధికారులు, మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని, సాంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, బతుకమ్మ పాటలతో పండుగ సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా బిసి...