ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రభుత్వంపై అసంతృప్తి వెళ్లగక్కి నిరసన తెలిపే ఏకైక ఆయుధం ఓటుహక్కు
రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలు మూడేళ్ల కాంగ్రెస్ విధ్వంసకర పాలనకు చెంపపెట్టు సమాధానం కావాలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక ప్రక్రియ ఓటర్ నమోదు ప్రక్రియ అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలి _ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అనంతగిరి, అక్టోబర్ 12 (ఆర్యాద్వి): వరంగల్–నల్గొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రాధాన్యతను వివరించేందుకు కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అనంతగిరి మండలం చనుపల్లి గ్రామంలో అనంతగిరి మండల నాయకులతో కలిసి ఓటరు నమోదు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల నాయకులకు దిశా నిర్దేశం చేస్తూ అర్హులైన ప్రతి పట్టభద్రుని గుర్తించి ఓటరు...