-ఒకే బంధు వర్గానికి...పదవులా...
-- మున్నూరు కాపు సంఘం మూడు ముక్కలు కావడానికి కారణం మీరు కా దా... -- కలిసి పోవడానికి మేము సిద్ధమే... త్వరలో జిల్లా, నగర కమిటీలు వేస్తాం ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 13: మున్నూరు కాపు సంఘంలో ఒకే బంధు వర్గానికి పదవులా అని ఆ సంఘం నాయకులు ప్రశ్నించారు. ఖమ్మం లోని రాపర్తి శరత్ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో మున్నూరు కాపు సంఘం సీనియర్ రాష్ట్ర నాయకులు శెట్టి రంగారావు, మాజీ కార్పొరేటర్, సంఘం నగర అధ్యక్షులు రాపర్తి శరత్ మాట్లాడారు. సీనియర్ నాయకులు మేకల సంగయ్య ఫోటో లేకుండా ఫ్లెక్సీలు వేశారని, ఇది అవమానకరమని అన్నారు. అందరూ కలిసి...