ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం
అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు నూతనకల్, ఆర్యాద్వి న్యూస్: ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని బక్క హేమ్లాతండా గ్రామ సర్పంచ్ గుగులోత్ కృష్ణ నాయక్, ఉప సర్పంచ్ నేనావత్ సురేందర్ నాయక్, గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు కేతావత్ మంగత్య నాయక్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు గుగులోత్ సురేందర్ నాయక్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇంట్లో గృహప్రవేశం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం బక్క హేమ్లాతండా గ్రామంలో బుధవారం సర్పంచ్ గుగులోత్ కృష్ణ నాయక్తో కలిసి పాత్తులోతు రవి నాయక్ ఇందిరమ్మ...