జ్ఞానేశ్ కుమార్ పై మోదీకి అంత ప్రేమ ఎందుకు?
- సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం సింగరేణి : అక్టోబర్, 14: దేశ ప్రజలు ముక్తకంఠంతో జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని విద్యార్థులు యువజనలు ప్రజలు రోడ్లమీద కొచ్చి దేశ రాజధాని ఢిల్లీ లో పోరాడుతుంటే ప్రజలపై దేశం కని విని ఎరుగని రీతిలో నిర్బంధం ప్రయోగించడం వెనుక జ్ఞానేశ్ కుమార్ పై మోదీకి అంత ప్రేమ ఎందుకు అని సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం ప్రశ్నించారు. స్థానిక భాగం రామ నరసయ్య భవనంలో సిపిఎం సింగరేణి మండల కమిటీ శాఖ కార్యదర్శిల సమావేశం మండల కమిటీ సభ్యులకు వల్లబోయిన కొండలరావు అధ్యక్షతన జరగగా ఆయన మాట్లాడుతూ జ్ఞానేశ్ కుమార్...