Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

నేపాల్‌లో వరద బీభత్సం.. 55 మంది మృతి

Author
Posted By ARYADVI NEWS
| 26 Aug 2026, 07:22 PM | INTERNATIONAL
నేపాల్‌లో వరద బీభత్సం.. 55 మంది మృతి

నేపాల్‌లోని రాసువా ప్రాంతంలో ఆకస్మిక వరదలు తీవ్ర నష్టం మిగిల్చాయి. భోటేకోశి నది ఉద్ధృతికి ఇళ్లు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య 55కు చేరినట్లు అధికారులు తెలిపారు. పలువురు గల్లంతైనట్లు సమాచారం. బాధితుల కోసం సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి