సూర్యాపేట జిల్లా **ఆత్మకూర్ (S)**లో రామావత్ శేఖర్ నాయక్ గారి నూతన అనిత గార్డెన్ & ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. అలాగే చిన్నారుల నూతన పట్టువస్త్రాల మహోత్సవం కార్యక్రమం కూడా జరిగింది.
ఈ కార్యక్రమానికి BRS పార్టీ నాయకులు మిత్రులతో కలిసి హాజరై, రామావత్ శేఖర్ నాయక్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చిన్నారులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, మిత్రులు, స్థానికులు పాల్గొన్నారు.