Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ఉగ్రవాదంపై రాజీలేదు.. మద్దతుదారులూ మూల్యం చెల్లించాల్సిందే!

Author
Posted By ARYADVI NEWS
| 01 Sep 2026, 12:40 PM | NATIONAL
ఉగ్రవాదంపై రాజీలేదు.. మద్దతుదారులూ మూల్యం చెల్లించాల్సిందే!

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద కేంద్రాలపై భారత్‌ చేపట్టిన చర్యల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చారు. SCO సదస్సులో ప్రసంగించిన ఆయన.. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రపంచ శాంతికి ఉగ్రవాదం తీవ్ర ముప్పుగా మారిందని పేర్కొన్న మోదీ.. ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి అంతర్జాతీయ సమాజం గట్టి సమాధానం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్‌ చేపట్టిన చర్యలకు ప్రపంచ దేశాల నుంచి మద్దతు లభిస్తోందని వెల్లడించారు.