Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ఏపీలో పేదలకు ఇళ్లపై ప్రభుత్వం కసరత్తు?

Author
Posted By ARYADVI NEWS
| 02 Sep 2026, 06:19 PM | ANDHRA PRADESH
ఏపీలో పేదలకు ఇళ్లపై ప్రభుత్వం కసరత్తు?

పీఎంఏవై-జీ 2.0 కింద 4 లక్షల ఇళ్లకు గ్రీన్ సిగ్నల్?

అమరావతి: రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ ఇళ్లు అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకం కింద రాష్ట్రానికి నాలుగు లక్షల ఇళ్లు మంజూరు చేసేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

ఇళ్ల మంజూరుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు మరో వారం నుంచి పది రోజుల్లో వెలువడే అవకాశం ఉందని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచడంతో ఇళ్ల మంజూరుకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి