Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

జర్మనీలో తీవ్ర వేడిగాలులు.. 16,300 మంది మృతి

Author
Posted By ARYADVI NEWS
| 03 Sep 2026, 05:07 PM | TELANGANA
జర్మనీలో తీవ్ర వేడిగాలులు.. 16,300 మంది మృతి

జర్మనీలో ఈ ఏడాది తీవ్ర వేడిగాలుల ప్రభావం భారీగా కనిపించింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా 16,300 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాబర్ట్ కోచ్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది.

మృతుల్లో ఎక్కువ మంది 75 ఏళ్లు పైబడిన వృద్ధులే ఉన్నట్లు అధికారులు తెలిపారు. గతంలో 2018లో నమోదైన 8,900 వేడి సంబంధిత మరణాలే అత్యధికంగా ఉండగా.. తాజా గణాంకాలు ఆ రికార్డును అధిగమించాయి.

వాతావరణ మార్పుల కారణంగా ఐరోపాలో తీవ్ర వేడిగాలుల ప్రభావం పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ఐరోపా వ్యాప్తంగా వేడి కారణంగా 30,000 మందికి పైగా మరణించినట్లు అంచనాలు వెల్లడిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి