Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ఎయిర్‌టెల్ కస్టమర్లకు భారీ ఆఫర్.. 12 నెలలు ఉచితంగా!

Author
Posted By ARYADVI NEWS
| 04 Sep 2026, 09:19 AM | advt., Technology, బిజినెస్
ఎయిర్‌టెల్ కస్టమర్లకు భారీ ఆఫర్.. 12 నెలలు ఉచితంగా!

ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు ప్రత్యేక ప్రయోజనాన్ని అందిస్తోంది. ప్రముఖ భాషలు నేర్చుకునే వేదిక డ్యుయోలింగోతో భాగస్వామ్యం చేసుకున్న సంస్థ.. అర్హులైన కస్టమర్లకు 12 నెలల పాటు సూపర్ డ్యుయోలింగో ప్రీమియం సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తోంది.

ఎయిర్‌టెల్ యాప్‌లోని ‘రివార్డ్స్ & ఓటీటీలు’ విభాగం ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. మొబైల్‌తో పాటు వై-ఫై, డీటీహెచ్ కస్టమర్లకు కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉంది.

ఈ ప్రీమియం సభ్యత్వంతో 40కి పైగా భాషలను నేర్చుకోవచ్చు. ప్రకటనలు లేకుండా పాఠాలు నేర్చుకోవడంతో పాటు, కృత్రిమ మేధ ఆధారిత మాట్లాడే అభ్యాసం వంటి అదనపు సదుపాయాలు కూడా పొందవచ్చు.

ఇవి కూడా చదవండి