Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

యూపీలో ఘోర ప్రమాదం.. 12 మంది మృతి!

Author
Posted By ARYADVI NEWS
| 07 Sep 2026, 06:44 PM | క్రైమ్
యూపీలో ఘోర ప్రమాదం.. 12 మంది మృతి!

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని భాగ్‌పత్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది.ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి అసలు కారణమేంటన్న దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.