Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ఉబర్ ఉద్యోగులకు కొత్త రూల్.. వారానికి 3 రోజులు ఆఫీసుకు రావాల్సిందే!

Author
Posted By ARYADVI NEWS
| 09 Sep 2026, 06:24 PM | NATIONAL
ఉబర్ ఉద్యోగులకు కొత్త రూల్.. వారానికి 3 రోజులు ఆఫీసుకు రావాల్సిందే!

ప్రముఖ రైడ్-షేరింగ్ సంస్థ ఉబర్ తన కార్పొరేట్ ఉద్యోగుల వర్క్ ఫ్రమ్ హోమ్ నిబంధనలను కఠినతరం చేసింది. ఇకపై ఉద్యోగులు వారానికి కనీసం 3 రోజులు కార్యాలయం నుంచే పనిచేయాలని కంపెనీ సీఈఓ దారా ఖోస్రోషాహి తెలిపారు.పూర్తిస్థాయిలో రిమోట్‌గా పనిచేసేందుకు కేవలం 1 శాతం మంది ఉద్యోగులకు మాత్రమే అనుమతి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. ఇటీవల సుమారు 3,300 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించిన ఉబర్ ఈ మార్పులు చేపట్టడం గమనార్హం.అయితే ఈ కొత్త నిబంధనలు డ్రైవర్లకు వర్తించవని కంపెనీ వెల్లడించింది.