Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ఒక్క పరుగు దూరంలో శతకం మిస్.. తిలక్ వర్మకు షాక్!

Author
Posted By ARYADVI NEWS
| 09 Sep 2026, 07:03 PM | Sports
ఒక్క పరుగు దూరంలో శతకం మిస్.. తిలక్ వర్మకు షాక్!

దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్‌లో సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈస్ట్ జోన్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తిలక్ 99 పరుగుల వద్ద ఔటయ్యాడు.మరోవైపు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కుమారుడు చామ మిలింద్ కూడా హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. తిలక్‌తో కలిసి 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన మిలింద్ 43 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.ఈ ఇద్దరి వికెట్లతో సౌత్ జోన్‌పై ఈస్ట్ జోన్ ఆధిపత్యం మరింత పెరిగింది. భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఈస్ట్ జోన్ దులీప్ ట్రోఫీ 2026 టైటిల్‌కు చేరువైంది.