Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ఐదు నెలల తర్వాత హార్దిక్ రీఎంట్రీ.. ఇండియా ‘ఏ’లో చోటు!

Author
Posted By ARYADVI NEWS
| 09 Sep 2026, 07:18 PM | Sports
ఐదు నెలల తర్వాత హార్దిక్ రీఎంట్రీ.. ఇండియా ‘ఏ’లో చోటు!

స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సుమారు ఐదు నెలల తర్వాత పోటీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆస్ట్రేలియా ‘ఏ’తో జరిగే వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన ఇండియా ‘ఏ’ జట్టులో అతడికి చోటు దక్కింది.అయితే హార్దిక్ ఆడటం ఫిట్‌నెస్ క్లియరెన్స్‌కు లోబడి ఉంటుంది. అక్టోబర్ 6 నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేలకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, దేవదత్ పడిక్కల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.మల్టీ-డే సిరీస్‌కు దేవదత్ పడిక్కల్ కెప్టెన్‌గా, సాయి సుదర్శన్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. వన్డే జట్టులో సాయి సుదర్శన్‌తో పాటు రజత్ పటీదార్, ప్రియాన్ష్ ఆర్య తదితరులకు చోటు లభించింది.