Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ఎల్ నినోపై చంద్రబాబు కీలక ఆదేశాలు

Author
Posted By ARYADVI NEWS
| 10 Sep 2026, 11:09 PM | ANDHRA PRADESH
ఎల్ నినోపై చంద్రబాబు కీలక ఆదేశాలు

‘సూపర్‌ ఎల్‌ నినో’ ప్రభావం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు అధికారులకు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు.
తాగునీరు, పశుగ్రాసానికి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు నష్టం జరగకుండా పంటల బీమాపై అవగాహన కల్పించాలని, నిత్యావసరాల ధరలు పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.రాష్ట్రంలోని 36 ప్రాధాన్యతా సాగునీటి ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎల్‌ నినో పరిస్థితులపై ఇకపై ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తానని చంద్రబాబు తెలిపారు.