Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

పవర్‌ప్లేలో తడబడ్డాం.. ఓటమికి అదే కారణం: జద్రాన్

Author
Posted By ARYADVI NEWS
| 16 Sep 2026, 09:05 AM | Sports
పవర్‌ప్లేలో తడబడ్డాం.. ఓటమికి అదే కారణం: జద్రాన్

భారత్‌తో రెండో టీ20లోనూ ఓడిపోవడంపై అఫ్ఘానిస్థాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ స్పందించాడు.పవర్‌ప్లేలో ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోవడం ఓటమికి ప్రధాన కారణమని చెప్పాడు.200కుపైగా పరుగులు చేయాలని భావించినా, బ్యాటింగ్‌లో దూకుడు చూపించలేకపోయామని తెలిపాడు.ఈ ఏడాది ఆడిన రెండో అంతర్జాతీయ టీ20 కావడంతో అనుభవం కూడా ప్రభావం చూపిందన్నాడు.లోపాలను సరిదిద్దుకుని చివరి మ్యాచ్‌లో మెరుగైన ఆటతీరు కనబరుస్తామని జద్రాన్ పేర్కొన్నాడు.